సచిన్ ఫోటోతో నగ్నంగా పూనమ్, ఆకతాయి పని

దానిపై తీవ్రంగా అప్‌సెట్ అయిన పూనం పాండే వెంటనే తన ట్విట్టర్‌లో ఇలా రాసింది. తన అభిమానులు తన పట్ల చూపించే అభిమానానికి తాను ఎంతో ఆనందిస్తున్నానని, అయితే ఇలాంటి ఫోటోలు పెట్టడం తనను చాలా బాధించాయని రాసింది. తన పైన ఇదివరకు ఎన్నో ఫోటోలు చూశానని అయితే తాను ఎప్పుడూ హర్ట్ కాలేదని, క్రికెట్‌ను ఒక మతంగా ప్రేమించే మన దేశంలో ఇలాంటివి చేయడాన్ని మాత్రం తనను హర్ట్ చేసిందని రాసింది. ఇక ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. కాగా గతంలో పూనం పైన ఎన్నో ఫోటోలు, కామెంట్లు వచ్చినప్పటికీ ఆమె వ్యతిరేకించిన దాఖలాలు లేవు. కానీ ఈ ఫోటోను చూసి మాత్రం ఆమె తీవ్ర ఆవేదన చెందడం గమనార్హం.












Click it and Unblock the Notifications