సోనియాకు వైరల్ ఫీవర్, ఉత్తరాఖండ్ ర్యాలీ రద్దు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బిసి ఖండూరీ అన్నా హజారేను ఆకాశానికెత్తడంతో పాటు ఉత్తరాఖండ్ శాసనసభలో అవినీతికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు లోకాయుక్త చట్టాన్ని ఆమోదించారు. అవినీతి వ్యతిరేక పోరాటంతో అన్నాహజారే మధ్యతరగతి ప్రజల హీరోగా అవతరించారు. అన్నా హజారే ఉద్యమాన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటున్న నేపథ్యంలో దానికి విరుగుడుగా సోనియా పర్యటనను కాంగ్రెసు పార్టీ తలపెట్టింది. సోనియా కోసం ఉత్తరాఖండ్‌లోని గౌచార్‌కు చేరుకున్న వేలాది మంది ప్రజలకు సోనియా పర్యటన రద్దుతో నిరాశే మిగిలింది.












Click it and Unblock the Notifications