కాంగ్రెసులోకి తిరిగి వెళ్లం: వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే

కాగా జగన్ వర్గానికి చెందిన ఏడుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరనున్నారనే వార్తలు మంగళవారం వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజల క్రితం వారు రహస్యంగా భేటీ అయ్యారని, మరో రెండు మూడు రోజుల్లో మరోసారి భేటీ అయ్యి అధికారికంగా కాంగ్రెసులోకి వెళ్లే విషయం వెల్లడి చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎమ్మెల్యే రవి ఉదయం ఖండించారు.












Click it and Unblock the Notifications