పశ్చిమ గోదావరి జిల్లాలో భాను కిరణ్: డిజిపి దినేష్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌పై పిడి యాక్ట్ పెట్టాలనేది స్థానిక పోలీసుల నిర్ణయమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినందుకే డిఎస్పీ నళినిని సస్పెండ్ చేశామని, నళిని చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, నక్సలైట్ ఉద్యమానికి సంబంధం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉద్యమించేవారిపై కేసులు పెట్టబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications