'స్వరవేద'ను పర్యవేక్షించిన బాబు సతీమణి భువనేశ్వరి

దీని ద్వారా లభించే ఆదాయాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. పదకొండు మంది వివిధ విభాగాలలోని సంగీత కళాకారులచే దీనిని నిర్వహిస్తున్నారు. దీని పర్యవేక్షణ మాగంటి గోపి, వెంకట మోటపర్తి చూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications