కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే రెండో ఎస్సార్సీ: ఎర్రబెల్లి

తెలంగాణ సెంటిమెంటుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కాంగ్రెసు, టిఆర్ఎస్‌లను ప్రజలు గ్రామాల్లో తిరగకుండా అడ్డుకోవాలని కోరారు. టిడిపిపై వ్యతిరేక ప్రచారం టిఆర్ఎస్ కుట్ర అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసం బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ టిఆర్ఎస్‌కు ఏజెంట్‌లా పని చేస్తున్నారని విమర్శఇంచారు. ఆయన అలాంటి పనులు మానుకోవాలని సూచించారు.


Click it and Unblock the Notifications