ఉద్యమం ఉందన్న జానా, పట్టించుకోమన్న పొన్నం

మరోవైపు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణపై మాట్లాడాల్సింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు చిదంబరం, ఆజాద్ మాత్రమేనన్నారు. దిగ్విజయ్ సింగ్, రషీద్ అల్వీ వ్యాఖ్యలను తాము పట్టించుకోమన్నారు. ఎస్సార్సీ వేస్తే కాంగ్రెసును వీడే అంశంపై తెలంగాణ నేతలమంతా కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు.












Click it and Unblock the Notifications