అలా అయితే కష్టం: జెఏసి చైర్మన్ కోదండరామ్

తెలంగాణ డిమాండుకు ఎస్సార్సీ వర్తించదని గతంలోనే కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణపై ఎస్సార్సీ వేయడం సాధ్యం కాదని 2009లోనే కాంగ్రెసుతో పాటు ఇతర పార్టీలన్నీ తేల్చి చెప్పాయన్నారు. విడివిడి సమస్యలకు ఉమ్మడి పరిష్కారం ఉండదని రెండో ఎస్సార్సీ అనే దిగ్విజయ్ తెలుసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications