పరామర్శించలేదంటూ సిఎం కిరణ్‌పై కోమటిరెడ్డి గుర్రు

అలా చేస్తే ముందు ముందు ప్రమాదకర ఉద్యమాలు వస్తాయన్నారు. ఉద్యమాల వల్ల ఏం జరిగినా అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చల్లారలేదని మరో రూపంలోకి మారుతుందన్నారు. తాము తెలంగాణ తప్ప ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సార్సీ వంటి వాటికి ఒప్పుకునేది లేదన్నారు. కేంద్రం త్వరలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటే తమ అంతిమ లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications