కెసిఆర్ సంపాదనకు అలవాటుపడ్డారు: మందకృష్ణ ఫైర్

తెలంగాణ ముసుగులో కెసిఆర్ సంపాదించుకుంటున్నారన్నారు. కాంగ్రెసుకు, టిఆర్ఎస్‌కు మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉదయం కెసిఆర్‌పై విరుచుకు పడిన విషయం తెలిసిందే. కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కవడం వల్లనే రెండో ఎస్సార్సీ తెరపైకి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications