తెలంగాణపై సిఎంకు ఎంపీ సర్వే సత్యనారాయణ మద్దతు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో తాను ఏమీ చేయలేని అంశం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ఆమె రాష్ట్రాన్ని మూడు కాదు నాలుగుగా చేయాలని అంటున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం ఇంతమంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నాక కాంగ్రెసు అధిష్టానం ఎలా వెనక్కి పోతుందన్నారు. కాంగ్రెసు పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు అధికార పార్టీ నేతలు ఎవరూ లొంగవద్దన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్లమెంటు సమావేశాలలో ప్రశ్నిస్తామన్నారు.












Click it and Unblock the Notifications