సోనియాకు చెప్పుల దండ, మాయావతికి పూలదండ

ప్రత్యేక ప్యాకేజీ, ఎస్సార్సీ ఒప్పుకునేది లేదని, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ విజ్ఞప్తి మేరకు తాము సకల జనుల సమ్మె వాయిదా వేసుకున్నామని, ఆయన తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేక కుట్రల్ని ఎదుర్కొంటామన్నారు. 1956కు ముందు ఉన్న తెలంగాణే ఇవ్వాలని లేదంటే ఏ క్షణంలోనైనా ఉద్యమంలో పాల్గొంటామన్నారు. టిజెఏసితో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు, ఉద్యోగుల్ని చీల్చే కుట్ర మానుకోవాలన్నారు. సర్కారు ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications