'దిల్ కుష'కు మీడియా భయం, సిబిఐ విచారణ అక్కడే

ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు అతిథి గృహానికి వచ్చారు. గాలి గనుల కేసు విచారణ కోసం సిబిఐ పిలిపించిందని భావించిన మీడియా ఆయన పేరును ప్రసారం చేయడంతో ఆయన తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ సంస్థకు చెందిన ప్రతినిధికి కూడా ఇదే తరహా అనుభవం ఎదురయిందట. దీంతో దిల్ కుష అతిథి గృహం అంటేనే ప్రముఖులు హడలెత్తే పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications