తెలంగాణ కోసం మరో పార్టీ, తెలంగాణ ప్రజారాజ్యం

తెలంగాణ కోసం రాజకీయ పార్టీలు జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు కావాలో, తెలంగాణ కావాలో తెలంగాణ రాజకీయ నాయకులు తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకు వచ్చిన చిరంజీవి ఆ తర్వాత వెనక్కి తగ్గి సమైక్య నినాదం అందుకోవడంతో తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన నాయకులు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ గొడుగు కింద ఏకం కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications