భాను కిరణ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో గాలింపు

భాను కిరణ్ మూడు నెలల క్రితం కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినట్లు, కొన్ని సెటిల్‌మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో కూడా భాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానంగా సంచరిస్తున్నవారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మద్దెలచెర్వు సూరి హత్య జరిగింది. అప్పటి నుంచి భాను కిరణ్ పరారీలో ఉన్నాడు. అతని జాడ కోసం పోలీసులు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications