తెలంగాణ ఇష్యూ: దిగ్విజయ్‌పై ప్రణబ్ మండిపాటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు విభజిస్తూ ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తే కాంగ్రెసు కూడా మద్దతిస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దీనిపైనే ప్రణబ్ మడిపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సముఖత వ్యక్తం చేస్తూ దిగ్విజయ్ సింగ్ ఎలా మాట్లాడుతారని ప్రణబ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై జరుగుతున్న ఆందోళనను గుర్తు చేస్తూ ఇటువంటి సమయంలో దిగ్విజయ్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎలా మాట్లాడుతారని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును పార్టీ వ్యతిరికిస్తోందని, దాన్ని విస్మరించి దిగ్విజయ్ ఎలా మాట్లాడుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications