టిఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం: మంత్రులపై రాజయ్య

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సోమవారం జరిగే తెలంగాణ కాంగ్రెసు పార్టమెంటు సభ్యుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా గత కొంతకాలంగా రాజయ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్రంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications