సిబిఐ విచారణపై చంద్రబాబుకు చిరంజీవి హితబోధ

చిత్తశుద్ధి, నీతినిజాయితీ ఉందని మనం చెప్పుకోవడం కాదని, బయటివాళ్లు చెప్పినప్పుడు దానికి విలువ ఉంటుందని, చంద్రబాబుకు అటువంటి అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. చిత్తశుద్ధి, నీతినిజాయితీ ఉందని మనం పైకి ఎంత చెప్పుకున్నా, బయటవారు చెప్పినప్పుడు దానికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబుపై సిబిఐ విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications