హైదరాబాదులో అంతర్జాతీయ టెర్రరిస్టు అబ్బాస్ అరెస్టు

పాకిస్థాన్ రాయబార కార్యాలయంనుంచి నేపాల్ మీదుగా ఇండియాకు ఆయుధాలను అక్రమంగా తరలించినట్టు అబ్బాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.అబ్బాస్ నాయకత్వంలో ఒకసారి హైదరాబాద్‌లో ఆటోలో ఆర్.డి.ఎక్స్.ను తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు. అబ్బాస్‌కు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. అలాగే పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ.తో కూడా అబ్బాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications