మేమంతా జగన్ వెంటే: ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

ధైర్యం ఉంటే తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయన సవాల్ చేశారు. రాజీనామాలను ఆమోదిస్తే తాము వైయస్సార్ కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు మట్టికొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని, దాన్ని పట్టించుకునే పాలకులే లేకుండా పోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications