ఐశ్వర్యకు కూతురు, అమితాబ్, అభిషేక్ ఆనందం

కాన్పు కోసం ఐశ్వర్య మంగళవారం రాత్రే సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరారు. ఐశ్వర్య గర్భం దాల్చిన నుండే మీడియా హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఐష్ కాన్పు నేపథ్యంలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మీడియా హడావుడి లేకుండా సుమారు 100 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications