సిద్ధంగా లేరు నీట్ వాయిదా వేయండి: చంద్రబాబు

విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెసు పార్టీ చేతిలోనే ఉందన్నారు. అలాగే ఎస్ఐ అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ఆయన సూచించారు. మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్న బాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications