నా వల్లే కాంగ్రెసుకు సంక్షోభం తప్పింది!: చిరంజీవి

తెలంగాణపై తాను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పానని అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. తన స్థాయికి తగిన పదవిని సరైన సమయంలో తనకు అప్పగిస్తానని మేడం తనకు హామీ ఇచ్చారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ క్యాడర్‌లోని సమర్థులైన నేతలకు అవకాశమిస్తానని చెప్పారన్నారు. తన పదవి కోసం తాను మేడంపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications