ఎన్టీఆరే కాదు బావమరిదీ చెప్పారు: చంద్రబాబుపై గోనె

సిబిఐ విచారణలో చంద్రబాబు అక్రమాలు అన్నీ బయటపడతాయన్నారు. అలాంటి వ్యక్తి అవినీతిపై పోరాడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలు చేసిన అనంతరం వారు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications