ప్రత్యేక తెలంగాణ టైం వేస్ట్, జగన్ వస్తారో లేదో: జెసి

అక్కడ రాష్ట్ర విభజనకు తీర్మానం చేసినప్పటికీ ఏమీ కాదన్నారు. ప్రధాని వ్యాఖ్యలే ఫైనలని, విభజనపై ఆయనే చెప్పాక మాయ ఎవరన్నారు. ఎస్సార్సీ ఒప్పుకుంటారా లేదా అన్నది ఇక్కడ అంశం కాదని చెప్పారు. కాంగ్రెసు పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తారో లేదో చెప్పలేమన్నారు.












Click it and Unblock the Notifications