జగన్, చంద్రబాబులకు క్లీన్‌చిట్!:నారాయణ అనుమానం

2014 వరకు తెలంగాణను సాగదీయడమే కాంగ్రెసు పార్టీ లక్ష్యమన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా చేసిన రాజీనామాలు రాజకీయ సంక్షోభం కోసమేనన్నారు. ఉప ఎన్నికల కోసమైతే రాజీనామాలు తిరస్కరించడమే మేలన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమ పంథా మారాల్సి ఉందన్నారు. రాజీనామాల వల్ల ఎలాంటి ఫలితం లేదన్నారు.












Click it and Unblock the Notifications