తెలంగాణకు నితీష్ మద్దతు, మాయ ప్రతిపాదనకు ఓటు

బీహార్ విభజన ద్వారా 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, మహారాష్ట్రతో పాటు మరిన్ని రాష్ట్రాల విభజన అంశం ఉందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ జనాభా అవిభాజిత బీహార్ జనాభా కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ అని, ఇప్పుడు రెండు రెట్లు ఉండి ఉంటుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి ప్రతిపాదించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications