ప్లీజ్.. మా మాట వినండి!: చంద్రబాబుతో సీనియర్ నేతలు

కేసులో రాజకీయ కోణం ఉందని అప్పీలుకు వెళ్లే విషయం ఆలోచించాలని బాబుకు సీనియర్ నేతలు సూచించారు. ఈ విచారణ మీ ఒక్కరి ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని పార్టీకి సంబంధించినదని ఆయనకు సీనియర్లు చెప్పారు. పార్టీ ప్రతిష్టకు సంబంధించినదని కాబట్టి దీనిని ఆషామాషీగా తీసుకోవద్దని చెప్పారు. అయితే తాను న్యాయనిపుణులతో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని బాబు వారికి చెప్పారు.












Click it and Unblock the Notifications