చిక్కుల్లో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే భార్య

వైయస్ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య మంత్రివర్గాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా పనిచేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడగట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉండడాన్ని నిరసిస్తూ ఆయన శాసనసభ్యుడిగా రాజీనామా చేశారు. మిగతా శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయనది ప్రముఖ పాత్రనే.












Click it and Unblock the Notifications