పెండింగ్‌లో కెకె రాజీనామా, సుధారాణి రాజీనామా తిరస్కరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులతో పాటు కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను మినహా మిగతా లోకసభ సభ్యుల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. తన రాజీనామాపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం స్పీకర్‌ను కలిశారు. మీరా కుమార్‌తో జరిగిన సంభాషణ వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications