బాబు సరే జగన్ కన్పించట్లేదా?: కెసిఆర్‌కు నన్నపనేని

ఏ తప్పూ చేయని బాబుపై నోరు పారేసుకుంటున్న వారు జగన్‌పై విచారణ నెలల తరబడి జరుగుతున్నా ఎందుకు మాట్లాడక పోవడం వెనుక అసలు ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. ఎమ్మార్‌లో తెలుగుదేశం పార్టీకి వాటా ఉన్నదన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వాస్తవాలను కాలమే నిర్ణయిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications