శ్రీలక్ష్మికి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరణ, తిరుగుముఖం

సెలవుపై వెళ్లిన శ్రీలక్ష్మి గురువారం ఉదయం విధుల్లో చేరాల్సింది. దాంతో ఆమె ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. సిబిఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆమె విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు గురువారం ఉదయం ఆమె సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఆమెను సిబిఐ అధికారులు మరో అధికారి రాజగోపాల్‌తో కలిపి శ్రీలక్ష్మిని విచారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications