హైదరాబాదుకు వచ్చిన శ్రీలక్ష్మి, ఒక్కటే ప్రయత్నాలు

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆమె రాజకీయ నాయకులను, మాజీ ఐఎఎస్ అధికారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు ఎపి ఐఎఎస్ అధికారుల సంఘం నాయకులను కూడా ఆమె కలిసి - తనను ఈ ముప్పు నుంచి కాపాడాలని కోరినట్లు చెబుతున్నారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని ఆమె వారి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారని వార్తలు వచ్చాయి. గనుల లీజుకు సంబంధించి సిబిఐ అధికారులు ఆమె ఇప్పటికే పలు మార్లు విచారించారు.












Click it and Unblock the Notifications