కెసిఆర్ కూడా అందుకే వెయిటింగ్: మధు యాష్కీ

తెలంగాణ కోసం భవిష్యత్తులో అందరితో కలిసి ఉద్యమించడంపై ఇప్పటికే కెసిఆర్‌తో చర్చించామన్నారు. సాగదీత ధోరణి ఇక సహించబోమని స్పష్టం చేస్తూ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకొని పోరాటం చేస్తామన్నారు. కేంద్రం నిర్ణయం తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో మరోసారి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజీనామా చేస్తే అధికారిక కార్యక్రమాల్లో తాము పాల్గొనేది లేదన్నారు.












Click it and Unblock the Notifications