దిగిరాకుంటే ఆమరణం:తెలంగాణపై మాజీ డిఎస్పీ నళిని

రాజకీయ పార్టీల నేతలంతా ఏకత్రాటి పైకి రావాలని అప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమించారని ఇక నుండి నేతలు కూడా ఉద్యమించాలని సూచించారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నళిని డిఎస్పీ పదవి కోసం రెండుసార్లు రాజీనామా చేశారు. తాను మొదటిసారి రాజీనామా చేసిన తర్వాత నుండి సీమాంధ్ర అధికారులు తనను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారని ఆమె ఆరోపిస్తూ రెండోసారి రాజీనామా చేశారు. తాను సామాన్య మహిళగా ఉద్యమంలో పాల్గొంటానని అప్పుడే ప్రకటించారు.












Click it and Unblock the Notifications