మంత్రి శ్రీధర్‌ని అడ్డుకోకుండా ఎమ్మెల్యే హౌస్ అరెస్టు

రచ్చబండ 2 కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు స్థానిక సమస్యల పట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టిఆర్ఎస్ నేతలు తెలంగాణ వాదం, స్థానిక సమస్యల పేరుతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం మంత్రి బస్వరాజు సారయ్య రచ్చబండను సమస్యలు పరిష్కరించడం లేదంటూ వరంగల్ పట్టణంలో మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications