గిన్నిస్ ప్రపంచ రికార్డులకు ఎక్కిన విశాఖ లడ్డు

లడ్డును తయారు చేయడానికి వారం పాటు 50 మంది శ్రమించారు. అతి పెద్ద బరువు ఉన్న లడ్డుగా ఇప్పటి వరకు బ్రిటన్‌లోని హిందూ ఆలయంలో తయారు చేసిన 551 కిలోల లడ్డు రికార్డులకు ఎక్కింది. ఆ రికార్డును విశాఖపట్నం లడ్డు బద్దలు కొట్టింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయక విగ్రహం కోసం తపేశ్వరానికి చెందిన ఓ స్వీట్ షాపు 450 కిలోల లడ్డును తయారు చేసింది. ఖైరతాబాద్ విగ్రహం 55 అడుగుల పొడవు ఉంది. ఈ ఏడాది విశాఖపట్నం విగ్రహం ఈ విగ్రహాన్ని మించి పెరిగింది.












Click it and Unblock the Notifications