పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యోగా గురు రామ్‌దేవ్

ఆయన పెళ్లి ప్రకటన చేయగానే రాఖీ సావంత్ ప్రకటన గుర్తుకు వస్తుంది. తాము రామ్‌దేవ్ బాబాను పెళ్లి చేసుకుంటానని రాఖీ సావంత్ ప్రకటించింది. ఆ ప్రకటనపై అప్పట్లో రామ్‌దేవ్ బాబా తీవ్రంగా ప్రతిస్పందించలేదు. రామ్‌దేవ్ బాబా అవినీతి ఎజెండాతో కాంగ్రెసుపై పోరాటానికి దిగారు. విపరీతమైన సందడే చేశారు. తాను రాజకీయ పార్టీని స్థాపించదలుచుకున్నట్లు కూడా ఆయన గతంలో చెప్పారు. అది ఇప్పటి వరకు సాకారం కాలేదు.












Click it and Unblock the Notifications