మీడియాపై గుర్రుమన్న జగన్ వర్గం ఎమ్మెల్యే బాలినేని

కావాలనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తాము తిరిగి కాంగ్రెసులోకి వెళ్తున్నట్లు వార్తలు రాస్తున్నాయని జగన్ వర్గానికి చెందిన శానససభ్యుడు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైయస్ జగన్ మాస్ లీడరని, తాము జగన్ వెంటే ఉంటామని ఆయన అన్నారు. తాము జగన్ వెంట, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల వెనక ఉంటామని, ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications