బాబు ఆస్తులపై మేమే విచారణ చేస్తాం: లక్ష్మినారాయణ

చంద్రబాబు ఆస్తుల కేసులో అదనపు సమాచారాన్ని సేకరిస్తామని ఆయన చెప్పారు. అవసమైతే వాద, ప్రతివాదులను విచారిస్తామని ఆయన చెప్పారు. ప్రాథమిక విచారణ నివేదికపై కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ఆస్తులపై విచారణ జరిపినట్లుగానే చంద్రబాబు ఆస్తులపై తాము విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ సోమవారం నుంచి విచారణ జరిపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications