వైయస్ జగన్ వెంటే ఉంటా: ఎమ్మెల్యే కుంజా సత్యవతి

ఉపసభాపతితో రహస్య సమాలోచనలు జరిపినట్లు ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 24వ జరుగుతున్న జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశానికి హాజరవుతానని ఆమె చెప్పారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications