జగన్ గురించిన వాస్తవాలు కెవిపికి తెలుసు: టిడిపి

మంత్రి రఘువీరా రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా మండిపడ్డారు. రఘువీరా హయాంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు, మేఘ మథనం పేరిట ప్రజల సొమ్మును దోచుకున్నందుకు, రైతులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంట విరాం ప్రకటించినందుకు ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తున్నారా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications