అసెంబ్లీ ముందు ఉరేసుకుంటా: మురళీ మోహన్

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నాహజారేతో సమానుడన్నారు. ఒకప్పుడు బంగారు కంచాల్లో తిన్న వారుఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారని విమర్శించారు. బాబుపై సిబిఐ విచారణ ఖచ్చితంగా కాంగ్రెసు కుట్రేనని దానిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొందరు పారిశ్రామిక వేత్తల కుట్ర కూడా ఉందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, రాజీనామాలు అని ప్రజా ప్రతినిధులను విమర్శించారు.












Click it and Unblock the Notifications