చిరంజీవి సోనియా దృష్టికి తీసుకెళ్లారు: నాగబాబు

కాగా ఇటీవలె చిరంజీవి న్యూఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవికి, ఆయన క్యాడర్‌కు పదవుల విషయంపై ఆమె హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీంతో చిరంజీవికి త్వరలో కేంద్రమంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications