గచ్చిబౌలిలో సాఫ్టువేర్ ఉద్యోగిని ఆత్మహత్య

వారు హైదరాబాదులోని వినాయకనగర్‌లో కొత్తగా కాపురం పెట్టారు. ప్రస్తుతం సింధూర తల్లిదండ్రులు కూడా ఆమె వద్దే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఆమె తల్లిదండ్రులు సింధూర గదిలోకి వెళ్లి చూసేసరికి సింధూర ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications