సెక్స్ రాకెట్ నడుపుతున్న టివి ఆర్టిస్ట్, ఏజెంట్ అరెస్టు

ఆమె హిందీ టెలివిజన్ సీరియల్లలో చిన్న పాత్రలు పోషిస్తోంది. ఆమె ఏజెంట్ టివి సీరియల్స్‌కి స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆమె ముంబయిలో ఉంటూనే పూణేలో తన రాకెట్‌ను ఏజెంట్ ద్వారా నడిపిస్తోంది. నిందితుల పైన పోలీసులు కేసు నమోదు చేసి బంద్ గార్డెన్ పోలీసు స్టేషన్‌కు బదలీ చేశారు. టివి యాక్టర్, ఏజెంటును ఆదివారం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications