అస్సా, మణిపూర్, నాగాలాండ్‌ల్లో భూకంపం

ప్రస్తుతం భూకంపాన్ని చవి చూసిన ప్రాంతంలో 1897లో భారీ భూకంపం వచ్చింది. ఇది రెక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. ఈ భూకంపానికి 16 వేల మందికి పైగా మరణించారు. సెప్టెంబర్‌లో తాకిన భూకంపంలో 50 మందికి పైగా మరణించారు. ఇది రెక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.












Click it and Unblock the Notifications