చంద్రబాబు వల్లే జగన్ ఎమ్మెల్యేలు అలర్ట్: టిజి వెంకటేష్

అందుకే టిడిపి అవిశ్వాసం పెడతామని చెప్పగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు అలర్ట్ అయి కాంగ్రెసుకు మద్దతిస్తామని చెప్పారన్నారు. టిడిపి కాంగ్రెసుకు ద్రోహం చేయాలని చూస్తుంటే కాంగ్రెసులు అన్నీ ఏకమవుతాయమన్నారు. జగన్ ఎమ్మెల్యేలు అవిశ్వాసం సమయంలో నూటికి నూరుపాళ్లు మద్దతిస్తారని అలాగే పార్టీలేనే ఉండిపోతారన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ తెలంగాణ అంటూ మరోటంటూ రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications