జగన్‌పై ఒకటి, తనపై మరోటా: చంద్రబాబుపై మేకపాటి

తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, తాను పార్లమెంటు సమావేశాలకు కూడా వెళ్లబోనని, ఒకవేళ స్పీకర్ పిలిస్తే వెళ్తానని ఆయన చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే తాను రాజీనామా లేఖను సమర్పించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో జగన్ పర్యటిస్తారని ఆయన చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వెళ్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. మరికొంత మంది శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications