ఎపిని విభజించాలి: తెలంగాణకు మరో సిఎం మద్దతు

తాను అధికారంలో ఉన్నప్పటికీ ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆమె డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో యుపిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మాయావతి చిన్న రాష్ట్రాల ఎత్తుగడ వేసినప్పటికీ ఆమె నిర్ణయం తెలంగాణవాదుల్లో ఉత్సాహమే నింపిందని చెప్పవచ్చు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications